చెన్నకేశవ స్వామి దేవాలయం భూములను కాపాడండి: విశ్వ హిందూపరిషత్

75చూసినవారు
చెన్నకేశవ స్వామి దేవాలయం భూములను కాపాడండి: విశ్వ హిందూపరిషత్
విశ్వహిందూ పరిషత్, హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో అనంతపురం టవర్ క్లాక్ వద్ద చెన్నకేశవ స్వామి ఆలయ భూములను కాపాడాలంటూ శుక్రవారం ధర్నా చేశారు. పాతూరు లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ భూములకు సంబంధించి 4 వారాలుగా పోరాటం చేస్తున్నామన్నారు. రాజకీయ నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు చెప్పారు. స్పందన కార్యక్రమంలో దేవాలయం భూముల విషయంపై అర్జీ ఇచ్చినట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్