ధర్మవరానికి ఔటర్ రింగ్ రోడ్డు తెస్తా

577చూసినవారు
ధర్మవరానికి ఔటర్ రింగ్ రోడ్డు తెస్తా
ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి కబ్జాలు తీవ్రస్థాయికి చేరాయని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ ఆదివారం ఆరోపించారు. ఆసుపత్రి స్థలాన్నీ వదల లేదు. పాలిటెక్నిక్ కాలేజీ వద్ద రోడ్డునూ ఆక్రమించేశాడు. నేను ఎమ్మెల్యేగా గెలవగానే ధర్మవరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతా. పట్టణం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తా. అమృత్ పథకం నిధులతో మంచినీటిని అందిస్తా. చేనేతలకు అండగా ఉంటా' అని సత్య కుమార్ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్