డ్వాక్రా మహిళలను, రైతులను మోసం చేసిన చంద్రబాబు

67చూసినవారు
డ్వాక్రా మహిళలకు, రైతులకు రుణాలు మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు మోసం చేశారని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి విమర్శించారు. శనివారం ధర్మవరం పట్టణంలో వైయస్సార్ ఆసరా మహిళా లబ్ధిదారులతో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మవరంలో 2500 డ్వాక్రా గ్రూపులు ఉంటే అందులో 1950 ఏ గ్రేడ్ లో ఉన్నాయని టిడిపి హయాంలో కేవలం 500 మాత్రమే ఏ గ్రేడ్ లో ఉండేవన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్