రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ధర్మవరం క్రీడాకారుల ఎంపిక

54చూసినవారు
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ధర్మవరం క్రీడాకారుల ఎంపిక
ఏపీ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ధర్మవరం క్రీడాకారులు బీ. నవ్య, ఎన్. ఉష ఎంపికయ్యారని ఆర్డీటీ కబడ్డీ కోచ్ పృథ్వీ తెలిపారు. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జరిగే రాష్ట్రస్థాయిలో పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. ఆర్డీటీ సిబ్బంది, పలువురు ప్రముఖులు క్రీడాకారులను, కోచ్ ను అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్