కేతిరెడ్డితో మాజీ మంత్రి భేటీ

82చూసినవారు
కేతిరెడ్డితో మాజీ మంత్రి భేటీ
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని, నిన్నటి దాడిలో గాయపడిన వైసీపీ నాయకులను మాజీ మంత్రి శంకర్ నారాయణ మంగళవారం పరామర్శించారు. నిన్న వైసీపీ నాయకులపై జరిగిన దాడిపై విచారం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి చేయటానికి కూటమి నాయకులకు ప్రజలు అధికారం ఇచ్చారని, ఇలా దాడులు చేయడానికి కాదన్నారు. వైసీపీ నాయకులపై దాడి చేసిన వారిపై చట్టపరంగా, న్యాయపరంగా ఐకమత్యంతో ఎదుర్కొంటామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్