ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఉదయం 9 గంటలకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జె. వి సురేష్ బాబు సోమవావరం ఒక ప్రకటనలో తెలిపారు. మేళాకు 18 నుంచి 30 సంవత్సరాల వయసు, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు.