కర్ణాటక టెట్రా మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

53చూసినవారు
కర్ణాటక టెట్రా మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్
బత్తలపల్లి మండలం ఈదల ముష్టురు గ్రామంలో అక్రమంగా కర్ణాటక మద్యం అమ్ముతున్న రాజశేఖర్ అనే వ్యక్తిని శుక్రవారం బత్తలపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై శ్రీనివాసులు యాదవ్ మాట్లాడుతూ. రాజశేఖర్ వద్ద 352 కర్ణాటక టెట్రా ప్యాకెట్లు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతరం రాజశేఖర్ పై కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్