మదిగుబ్బ: అనాథ యువతికి పెళ్లిచేసిన సీపీఎం నాయకులు

76చూసినవారు
మదిగుబ్బ: అనాథ యువతికి పెళ్లిచేసిన సీపీఎం నాయకులు
తల్లి, తండ్రి లేని అనాథ యువతికి ముదిగుబ్బ మండలంలోని సీపీఎం నాయకులు గురువారం సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరిపించారు. మండలానికి చెందిన ఓ వ్యక్తికి ఆమెతో పెళ్లి చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం & సీఐటీయూ మండల కార్యదర్శులు పెద్దన్న వెంకటేశ్, నారాయణ, శ్రీరాములు, మునాఫ్, రామకృష్ణ, రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్