మేక పిల్లల మృతి- కాపరి కి మంత్రితో మాట్లాడించిన ఎం.పీ.పీ.

83చూసినవారు
ముదిగుబ్బ మండలం పోడరాళ్లపల్లి గ్రామంలో రామ్మోహన్‌కు చెందిన మేక పిల్లలు తుఫాన్ ఉరుములు, భయంకరమైన మెరుపులకు గురై చనిపోయాయి, వాటి విలువ రూ 1.5 లక్షల నష్టం వాటిల్లిందని వాపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్, రామ్మోహన్‌కి మంత్రి సత్తి కుమార్ యాదవ్ తో ఫోన్ ద్వారా మాట్లాడారు. మంత్రి, ప్రభుత్వం ద్వారా కలెక్టర్ ద్వారా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్