ముదిగుబ్బ: మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన వాయిదా

67చూసినవారు
ముదిగుబ్బ: మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన వాయిదా
ముదిగుబ్బ మండలంలో ఈ నెల 18న జరగాల్సిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ పర్యటన వాయిదా పడిందని మండల ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గురువారం తెలిపారు. భారీ వర్షాల కారణంగా మంత్రి పర్యటన వాయిదా పడిందన్నారు. మండల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్