గడిచిన 24 ముదిగుబ్బ మండలంలో 1. 6 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ చంద్రశేఖర్ గురువారం తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల అల్ప పీడనం కారణంగా ముదిగుబ్బ మండలంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ మేరకు వర్షపాతం కురిసినట్లు ఆయన తెలిపారు. తుఫాన్ కారణంగా మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.