ధర్మవరంలో జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవం వేడుక

62చూసినవారు
ధర్మవరంలో జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవం వేడుక
ధర్మవరంలో బుధవారం సత్యసాయి జిల్లా ఎంఎండీఏ అధ్యక్షుడు రోషన్ జమీర్ ఆధ్వర్యంలో జాతీయ మైనారిటీ హక్కుల దినోత్సవ వేడుక నిర్వహించారు. రోషన్ జమీర్ మాట్లాడుతూ. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను గౌరవిస్తూ, మైనారిటీ ప్రజల హక్కులను గౌరవించడం, కాపాడడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్