మంత్రి ఆదేశాలతో తాగునీటి సమస్యకు పరిష్కారం

76చూసినవారు
మంత్రి ఆదేశాలతో తాగునీటి సమస్యకు పరిష్కారం
ముదిగుబ్బ పట్టణ కేంద్రంలో నెలకొన్న తాగునీటి సమస్యను టీడీపీ నాయకులు మంగళవారం పరిష్కరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు మనోహర్ మాట్లాడుతూ.. పట్టణంలో తాగునీటి ఎద్దడి ఉందని నియోజకవర్గం ఇంచార్జి పరిటాల శ్రీరామ్, మంత్రి సత్య కుమార్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారి ఆదేశాలతో సత్యసాయి పంప్ హౌస్ వద్ద చెడిపోయిన మోటార్లను రిపేర్ చేయించి తాగునీటి సరఫరా చేయించామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్