త్రిలింగేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు

69చూసినవారు
త్రిలింగేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు
ధర్మవరం పట్టణం పేట బసవన్న కట్ట వీధి లో మంగళవారం త్రిలింగేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రాఘవ శర్మ మాట్లాడుతూ. త్రిలింగేశ్వర దేవాలయంలో శివలింగానికి నవధాన్యాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఆలయంలో భక్తులు భజనలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్