తాడిమర్రి మండలం పిన్నదరి మరువపల్లి గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ రామసుబ్బయ్య మాట్లాడుతూ ప్రస్తుతం వేరుశనగలు పొగాకు లద్దె పురుగు, మొదలకొల్లు తెగులు వ్యాప్తి చెందుతుందని వాటి నివారణకు ఏమో మొక్టిన్ వెంకయ్య నో వేల్యూరన్ 1.5లీటర్ నేటికీ కలిపి మొక్క మొదలు బాగా తడిచేలా పిచికారి చేసుకోవాలన్నారు.