ధర్మవరంలో ఘనంగా వాజ్ పేయ్ జయంతి వేడుకలు

64చూసినవారు
ధర్మవరంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత హరీష్ బాబు వాజ్ పేయ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ వాజ్ పేయ్ జయంతిని 'సుపరిపాలన దినోత్సవం’గా జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్