అతిథి అధ్యాపకుడి భర్తీకి దరఖాస్తులు

63చూసినవారు
అతిథి అధ్యాపకుడి భర్తీకి దరఖాస్తులు
గుత్తి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో రసాయన శాస్త్ర అతిథి అధ్యాపకుడి పోస్టు భర్తీకి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రిన్సిపల్ మీనాక్షి గురువారం తెలిపారు. రసాయన శాస్త్రం పీజీలో 50 శాతం మార్కులు సాధించిన వారు సెప్టెంబర్ 2వ తేదీలోగా తమకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్