రసవత్తరంగా కొనసాగుతున్న స్కూల్ గేమ్స్

79చూసినవారు
రసవత్తరంగా కొనసాగుతున్న స్కూల్ గేమ్స్
గుత్తిలోని ఎమ్మెస్ ఫుట్ బాల్ క్రీడా మైదానంలో శుక్రవారం స్కూల్ గేమ్స్ ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండవ రోజైన శనివారం కూడా స్కూల్ గేమ్స్ కొనసాగాయి. వ్యాయామ ఉపాధ్యాయులు సరోజ, పుష్పరాజ్ ఆధ్వర్యంలో స్కూల్ గేమ్స్. కొనసాగుతున్నాయి. ఫుట్ బాల్, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, చెస్, యోగ వంటి అంశాల్లో పోటీలు ఎంతో రసవత్తరంగా జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్