గుత్తిలో వర్షానికి కూలిన సచివాలయం-2 భవనం గోడ

66చూసినవారు
గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఎస్ లోని ఎస్ఎస్ పల్లి రోడ్డులో ఉన్న సచివాలయం-2 భవనం గోడ భారీ వర్షానికి కుప్ప కూలింది. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గోడ బయటి వైపునకు కూలడంతో సచివాలయంలోని కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు డ్యామేజ్ కాలేదని స్థానికులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్