ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

74చూసినవారు
ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య
గుత్తి పట్టణంలోని చెర్లోపల్లి కాలనీలో సోమశేఖర్ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆత్మహత్య కు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్