నీట్ పరీక్ష ఫలితాలపై సమగ్ర విచారణ చేపట్టాలి: ఎస్ఎఫ్ఐ

51చూసినవారు
నీట్ పరీక్ష ఫలితాలపై సమగ్ర విచారణ చేపట్టాలి: ఎస్ఎఫ్ఐ
నీట్ పరీక్ష 2024 ఫలితాలు నీట్ పరీక్ష నిర్వహణపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు బుధవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బాబావలి మాట్లాడుతూ నీట్ పరీక్షల ఫలితాలపై విద్యార్థులు తల్లిదండ్రులు నుండి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నందున నీట్ పరీక్ష నిర్వహణ తీరుపై సమగ్ర విచారణ నిర్వహించి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.