జిల్లా వ్యాప్తంగా 2, 53, 516మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు

60చూసినవారు
జిల్లా వ్యాప్తంగా 2, 53, 516మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు
ప్రజాస్వామ్య దేశంలో అన్నిటికంటే బలమైనది ఓటు. ఇది వజ్రాయుధంలాంటిది. కానీ ఐదేళ్లకోసారి వచ్చే ఓటు పండగలో దీనిని వినియోగించుకోకపోవడం దురదృష్టకరం. శ్రీ శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా 16, 56, 778 మంది ఓటర్లు ఉండగా ఇందులో 14, 03, 259 మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో 2, 53, 516మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించ కోలేకపోయారు.

సంబంధిత పోస్ట్