లేపాక్షిలో రహదారుల నిర్మాణం: కలెక్టర్

538చూసినవారు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధుల ద్వారా గ్రామాలలో సిమెంట్ రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్టు సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం లేపాక్షిలో జరిగిన గ్రామసభలో కలెక్టర్ మాట్లాడుతూ మండలానికి నాలుగు కోట్ల రూపాయలు వరకు అభివృద్ధి నిధులు మంజూరు అయ్యాయని, ఈ నిధులతో మండలంలో అవసరమైన రహదారులను నిర్మించుకోవచ్చని అన్నారు.

సంబంధిత పోస్ట్