ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న హిందూపురం పార్లమెంట్ సభ్యులు

69చూసినవారు
ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న హిందూపురం పార్లమెంట్ సభ్యులు
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం తిరుమలలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి కే పార్థసారధి దంపతులు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్