అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం: శాఖల అధికారులతో సమీక్ష

77చూసినవారు
అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం: శాఖల అధికారులతో సమీక్ష
ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని మీరంతా ఆదిశగా పనిచేయాలంటూ ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు నరేంద్ర, టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీనివాసరావులు సూచించారు. మంగళవారం ఎమ్మెల్యే నివాసానికి వచ్చిన పలుశాఖల అధికారులతో వారివారి శాఖలకు సంబంధించి పనులపై ఆరాతీశారు. హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో బాలకృష్ణ ఉన్నారన్నారు.

సంబంధిత పోస్ట్