టమాటాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే

70చూసినవారు
టమాటాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే
టమాటాలు తింటే ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆస్తమా రోగులకు టమాటా ఓ మెడిసిన్‌లా పనిచేస్తుందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. టమాటాలో ఉండే లైకోపీన్ చర్మ ఆరోగ్యానికి కాపాడుతుంది. బీపీని తగ్గించే లక్షణాలు టమాటాల్లో పుష్కలంగా ఉన్నాయి. హైపర్ టెన్షన్ తో బాధపడేవారు వీటిని తింటే ఫలితం ఉంటుంది. అయితే అతిగా టమాటాలు తింటే ఎసిడిటీ సమస్య వచ్చే ప్రమాదముంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్