ఎసిడిటీని పోగొట్టుకోండిలా

50చూసినవారు
ఎసిడిటీని పోగొట్టుకోండిలా
ఆహారం తీసుకున్న వెంటనే పడుకుంటే ఎసిడిటీ వచ్చే సమస్య ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక బరువు ఉన్నా, ఆల్కాహాల్ తాగుతున్నా, సిగరెట్ అలవాటు ఉన్నా గ్రాస్ ట్రబుల్ సమస్య కచ్చితంగా వస్తుందని, వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదని అంటున్నారు. మసాలా దట్టించిన స్పైసీ ఫుడ్ తిన్నా, రోజుకు మోతాదుకు మించి కాఫీ, టీలు తాగినా ఎసిడిటీ సమస్య ఎక్కువగా వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్