ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా భారత్

55చూసినవారు
ఆర్థికాభివృద్ధిలో అగ్రగామిగా భారత్
అధిక ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న పెద్ద దేశాల్లో అగ్రగామిగా భారత్ కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో పేర్కొంది. వచ్చే మూడేళ్లలో 6.7% వృద్ధిరేటు సాధించే అవకాశం భారత్‌కు ఉన్నట్లు వెల్లడించింది. తదుపరి 3 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధిరేటు కాస్త నెమ్మదించి 6.7% వద్ద స్థిరపడుతుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. మనదేశంలో ప్రభుత్వ పెట్టుబడుల్లో వృద్ధి అధికంగా ఉండగా, ప్రైవేటు పెట్టుబడులూ కోలుకుంటున్నట్లు వివరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్