రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా రియాజ్

70చూసినవారు
రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా రియాజ్
హిందూపురం రియల్ ఎస్టేట్ వ్యాపారుల అసోసియేషన్ అధ్యక్షునిగా మహ్మద్ రియాజుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం సమావేశమైన రియల్ వ్యాపారులు రియాజుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకుని అనంతరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసంలో టీడీపీ కోఆర్డినేటర్ శ్రీనివాసరావును కలిసి నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఐదేళ్లుగా రియల్ వ్యాపారం కుదేలైందని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో భూముల వ్యాపారం పుంజుకుంటుందన్నారు.

సంబంధిత పోస్ట్