గర్భవతి అయిన వాలంటీర్ పై టిడిపి నాయకుల దాడి

21179చూసినవారు
హిందూపురం మున్సిపల్ పరిధిలోని 28వ వార్డులో టిడిపి నాయకులు సోమవారం పైశాచికత్వంతో దాడి చేసినట్లు సంధ్య తెలిపింది. పెన్షన్ ఇవ్వలేదని అడుగుతున్న అవ్వ తాతలకు నచ్చ చెబుతున్న వాలంటీర్ సంధ్య గర్భవతి అని కూడా చూడకుండా ప్రచారం చేస్తావా అంటూ టిడిపి నాయకులు పదిమంది దాడి చేశారు. వాలంటీరే తనను కొట్టిందంటూ హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చేరిన టిడిపి నాయకులు. హిందూపురం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో వాలంటీ ఫిర్యాదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్