జైలునుంచి కేజ్రీవాల్‌ పాలన సాధ్యమేనా.?

600చూసినవారు
జైలునుంచి కేజ్రీవాల్‌ పాలన సాధ్యమేనా.?
జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని ఇటీవల ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే కేజ్రీవాల్ కారాగారం నుంచి ప్రభుత్వ నిర్వహణ కష్టమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. సీఎంగా చేపట్టే ప్రతి పనికీ కోర్టు, అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ క్యాబినెట్‌ను సమావేశపర్చడం కుదరదు. మంత్రివర్గ నిర్ణయాలు తీసుకోవడం, బదిలీ ఉత్తర్వుల వంటి రోజువారీ పాలనాపర కార్యకలాపాల నిర్వహణ అసాధ్యం. అందుకే తన సతీమణిని సీఎం చేశారు.

సంబంధిత పోస్ట్