మహిళ ఆత్మహత్యాయత్నం

80చూసినవారు
మహిళ ఆత్మహత్యాయత్నం
చిలమత్తూరు మండలం మరువకొత్తపల్లికి చెందిన అరుణ గురువారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల మేరకు అరుణను 18 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన సోమశేఖర్ కు వచ్చి వివాహం చేశారు. వీరు జీవనోపాధి నిమిత్తం ముద్దిరెడ్డికి వచ్చారు. ఆర్థిక ఇబ్బందులతో గ్యాస్ స్టవ్ ఆన్ చేసి నిప్పు అంటించుకుంది. గమనించిన భర్త సోమశేఖర్ వెంటనే మంటలను ఆర్పీ ఆస్పత్రికి తరలించారు. వైదుల సూచన మేరకు బెంగళూరుకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్