ఏబిసిడబ్ల్యూ బాలాజీని సస్పెండ్ చేయాలి

56చూసినవారు
ఏబిసిడబ్ల్యూ బాలాజీని సస్పెండ్ చేయాలి
సత్యసాయి జిల్లాలో కదిరి నియోజకవర్గం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి బాలాజీ అవినీతి అక్రమాలపై విచారణ చేసి ప్రభుత్వంకు సరెండర్ చేయాలని ప్రగతిశీల విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర జిల్లా కలెక్టర్ ని కోరారు. పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. బాలాజీ పరిధిలో మొత్తం 15 హాస్టల్స్ ఉన్నాయన్నారు. 1600 వందల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్