గాండ్లపెంట మండల సర్వసభ్య సమావేశం వాయిదా

60చూసినవారు
గాండ్లపెంట మండల సర్వసభ్య సమావేశం వాయిదా
గాండ్లపెంటలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఈ నెల 11న మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ రామనాయక్ ఆదివారం తెలిపారు. ఈనెల 9న మండల సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా. కొన్న కారణాల వల్ల వాయిదా వేసినట్లు చెప్పారు. ఎంపీపీ జగన్మోహన్ అధ్యక్షతన ఈనెల 11న నిర్వహించే సమావేశానికి మండలస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్