కదిరిలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు

53చూసినవారు
కదిరిలో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు
కదిరి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలద్ ఉన్ నబీ వేడుకలు సోమవారం ఘనంగా జరగాయి. ఈ సందర్బంగా ప్రజలకు శాంతి కలగాలని కోరుకుంటూ ముస్లిం సోదరులు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ హాజరై ముస్లిం సోదరులుతో కలిసి నానా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త మానవాళికి గొప్ప సందేశం సందేశం ఇచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్