సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి

68చూసినవారు
సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి
ఇప్పుడున్న సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్ళీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని మంగళవారం నల్లచెరువు మండలం దేవరింటి పల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బిసి కార్పొరేషన్ డైరెక్టర్ దశరథ రామయ్య నాయుడు అన్నారు. గడప గడపకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి ని వివరించి కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి మక్భూల్, ఎంపి అభ్యర్థి బోయ శాంతమ్మలకు ఓటేయాలాన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్