కదిరి పట్టణంలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానంలో గురువారం మధ్వనవమి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా స్వామి వారు హనుమంత వాహనం ఫైన తిరుమాడవీదుల ఉత్సవము నిర్వహించాగా.. భక్తులు పూజలు నిర్వహించారు. . అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.