కదిరి: ఉత్తమ షార్ట్ ఫిలిం కెమెరామెన్ అవార్డు అందుకున్న నిసార్

58చూసినవారు
కదిరి పట్టణానికి చెందిన ఎస్ కె నిసార్ బెస్ట్ షార్ట్ ఫిలిం కెమెరామెన్ అవార్డు అందుకున్నారు. శుక్రవారం అయన మాట్లాడుతూ విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో గురువారం నిర్వహించిన విశాఖ ఫిలిం ఫెస్టివల్లో అవార్డును అందుకున్నట్లు తెలిపారు. ' ఐజీబీఓ' వెబ్ సిరీస్ కి అరుదైన గౌరవం దక్కడం ఆనందకరమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్