నూతన ఎస్ ఐ గా బాధ్యతలు స్వీకరించిన మక్బూల్ బాషా

53చూసినవారు
నూతన ఎస్ ఐ గా బాధ్యతలు స్వీకరించిన మక్బూల్ బాషా
శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల నూతన ఎస్ ఐ గా మక్బూల్ బాషా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఎస్ ఐ మాట్లాడుతూ మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్