దోస్తాన్ చిత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన మేయర్
By AANV News 181చూసినవారుదోస్తాన్ చిత్ర పోస్టర్ ను వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మంగళవారం ప్రధాన కార్యాలయం లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మేయర్ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడాలని మరిన్ని చక్కని సందేశాత్మక చిత్రాలు తీసి ప్రేక్షక ఆదరణ పొందాలనే ఆకాంక్షను వ్యక్తంచేశారు.
ఈ కార్యాక్రమంలో దర్శక నిర్మాత సూర్యనారాయణ , సినిమా హీరో సిద్ స్వరూప్, , రాజేష్, ప్రశాంత్, యశ్వంత్, రాకేష్, శివ, విజేందర్, పాల్గొన్నారు.