ర్యాంకర్లను అభినందించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

458చూసినవారు
ర్యాంకర్లను అభినందించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఐ ఐ టి నీట్ ఎంట్రెన్స్ లలో అత్యుత్తమ ర్యాంక్ లు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే సిద్దారెడ్డి ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి గురువారం ఎమ్మెల్యే సిద్దారెడ్డి స్వగృహంలో అభినందించారు. 2022 ఐ ఐ టి నీట్ లో ర్యాంక్ సాధించిన శ్రీజన్య సాహితి హృదయ్ కుమార్ రెడ్డి లను అభినందించి భవిష్యత్తులో మరింత కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్