ప్రింటర్, జిరాక్స్ మెషీన్‌ను అందజేత

1881చూసినవారు
ప్రింటర్, జిరాక్స్ మెషీన్‌ను అందజేత
సత్యన్న సేన కొక్కంటి క్రాస్ ఆధ్వర్యంలో కోటపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రింటర్, జిరాక్స్ మెషీన్‌ను అందజేయడం జరిగింది. విద్యార్థులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో పాఠశాలకి సత్యన్న సేన కొక్కంటి క్రాస్ తరఫున దాదాపుగా 18 వేల రూపాయల విలువచేసే ప్రింటర్ కం జిరాక్స్ మిషన్ అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వినోద్ విశ్వనాధ్, ఆది భార్గవ్, స్టూడెంట్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్