తనకల్లు పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ

572చూసినవారు
తనకల్లు పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ
శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండల పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ మాధవరెడ్డి గురువారం తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన అన్ని ప్రాంతాల్లో పర్యటించారు. ఈ తనిఖీలలో భాగంగా తనకల్లు ప్రాంతంలో పర్యటించి అన్నమయ్య జిల్లా, కర్ణాటక సరిహద్దున ఉన్న తనకల్లు మండలంలో చేపట్టాల్సిన భద్రత చర్యలపై ఎస్ ఐ సహా సిబ్బందికి పలు సలహా, సూచనలు ఇచ్చారు. అనంతరం రికార్డులను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్