టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా దళిత నాయకులు చేరిక

82చూసినవారు
టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా దళిత నాయకులు చేరిక
కంబదూరు మండలం జెక్కిరెడ్డిపల్లి, కంబదూరు మండల కేంద్రానికి చెందిన దళిత నాయకులు లక్ష్మీనారాయణ, నాగరాజు, గంగాధర్ లు కళ్యాణదుర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబుకు మద్దతుగా అమిలినేని సురేంద్ర బాబు తనయుడు అమిలినేని యశ్వంత్ చౌదరి సమక్షంలో మంగళవారం తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి యశ్వంత్ టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టిడిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్