T20 వరల్డ్ కప్‌కు జట్టును ప్రకటించిన ఇంగ్లండ్

52చూసినవారు
T20 వరల్డ్ కప్‌కు జట్టును ప్రకటించిన ఇంగ్లండ్
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ T20 వరల్డ్ కప్‌-2024లో పాల్గొనబోయే తమ జట్టును మంగళవారం ప్రకటించింది. గాయం వల్ల దాదాపు 12 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా జోఫ్రా ఆర్చర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
జట్టు: బట్లర్ (C), మొయిన్ అలీ, ఆర్చర్, బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్