కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం మండలం ఎరాడికెర గ్రామంలో టీడీపీ నాయకులు అమిలినేని సురేంద్రబాబు, శ్రీరాములు ఆధ్వర్యంలో బుధవారం కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన సందర్భంగా ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు.