కళ్యాణదుర్గం: ఇంటర్వ్యూలు పారదర్శకంగా నిర్వహిస్తాం: సీడీపీఓ

83చూసినవారు
కళ్యాణదుర్గం: ఇంటర్వ్యూలు పారదర్శకంగా నిర్వహిస్తాం: సీడీపీఓ
కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలోని మండలాల్లో ఖాళీ వున్న అంగన్వాడీ, ఆయా పోస్టులకు గురువారం ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ లక్ష్మీ ప్రసన్న మంగళవారం విలేఖరులకు తెలిపారు. కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. కలెక్టర్ వినోద్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, ఐసీడీఎస్ పీడీ బళ్లారి నున్న శ్రీదేవి వారి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్