కళ్యాణదుర్గం: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

84చూసినవారు
కళ్యాణదుర్గం: ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
డెంగ్యూ వ్యాధితో కళ్యాణదుర్గంకు చెందిన వాల్మీకి లిఖిత మృతి చెందింది. ముఖ్యమంత్రి సహాయనిది నుంచి రూ. 10లక్షలు చెక్కును ఎమ్మెల్యే సురేంద్ర బాబు టీడీపీ నాయకులతో కలసి మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రులకు మంగళవారం అందజేశారు. ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ చిన్నారి ఆరోగ్యం బాగోలేదని సహాయం చేయమని స్థానిక నాయకులతో కలసి లిఖిత తల్లిదండ్రులు ఆపన్న హస్తం అందించాలని కోరగా తాము సహాయం చేశామన్నారు.

సంబంధిత పోస్ట్