కళ్యాణదుర్గం: శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి పంచ జ్యోతుల ఉత్సవం

79చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి పంచ జ్యోతుల ఉత్సవాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోట వీధి నుంచి బయలుదేరిన శ్రీ చౌడేశ్వరీదేవి పంచ జ్యోతుల ఉత్సవం ఆనంద భజన కారుల బృందం నృత్యాలతో సాగింది. అనంతరం అమ్మవారి దేవాలయానికి చేరుకొని పంచ జ్యోతులను అమ్మవారికి సమర్పించి జ్యోతుల ఉత్సవాన్ని ముగించారు.

సంబంధిత పోస్ట్