కళ్యాణదుర్గంలో ఎస్ఎఫ్ఐ ధర్నా

83చూసినవారు
కళ్యాణదుర్గంలో ఎస్ఎఫ్ఐ ధర్నా
కళ్యాణదుర్గం ఎమ్మార్వో కార్యాలయం వద్ద విద్యార్థులతో భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ ) నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్ మాట్లాడుతూ.. యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని పున:ప్రారంభించాలి అన్నారు. వసతి దీవెన కింద 1400 కోట్లు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేసారు.

సంబంధిత పోస్ట్